జిల్లా ప్రాజెక్ట్ కార్యలయం, సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం నందు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుకు ఆసక్తి గలిగిన స్కూల్ అసిస్టెంటులు,SGTలు నుండి ధరఖాస్తులు ఆహ్వానించబడుచున్నది. ది.15.04.2026 సాయంత్రం 05.00 గం.లలోపు జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం, సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంనకు చేరునట్లుగా పంపవలసినది సదరు నోటిఫికేషన్, ధరఖాస్తు నమూనా, నియమావళి కొరకు సంబందిత మండల విద్యాశాఖాదికారి కార్యాలయము / సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం. / జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం కార్యాలయం నందు అందుబాటులో కలవు మరియు http://www.ssrjy.org/ website నుండి డౌన్లోడ్ చేసుకోవలెను. మరియు ఇంకనూ అదనపు వివరములకు సంప్రదించవలసిన సెల్ నెంలు. 9866779398.

Post a Comment
0 Comments